స్పోర్ట్స్

Trending:


కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. 11వేల కార్నర్ మీటింగ్ల కోసం దాదాపు 800 మంది లీడర్లను బీజేపీ గుర్తించింది. బీజేపీ నాయకులకు రేపు ఒక్క రోజు శిక్షణ ఇవ్వనున్నారు. మన్నెగూడలో...


Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్

Pervez Musharraf Call to Sourav Ganguly: 2004లో పాక్‌లో పర్యటించిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరుతో టెస్ట్, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనంద పడిపోయాడు. అయితే గంగూలీ చేసిన ఓ పనికి వెంటనే ముషారఫ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.


రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమైన విజయం : కవిత

రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమైన విజయం : కవిత అండర్ 19 క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన క్రికెటర్లను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు. తెలంగాణ ఆణిముత్యాలైన త్రిష, యశ శ్రీలు కనబర్చిన ఆటతీరుతో కప్ సాధించడం గర్వంగా ఉందని అన్నారు.హైదరాబాద్ లోని తన నివాసంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేతలైన క్రికెటర్లు త్రిష, యశశ్రీలను కవిత  సన్మ...


టీమిండియాని ఒత్తిడిలోకి నెట్టే చిన్న టిప్ చెప్పిన ఆస్ట్రేలియా మాజీ పేసర్

India vs Australia Test Series కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2004 నుంచి భారత్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోతున్న ఆస్ట్రేలియా టీమ్ ఈసారి చాలా పట్టుదలతో బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు తమ బలహీనతల్ని తెలియకుండా ఉండేందుకు వార్మప్ మ్యాచ్‌లకి కూడా దూరంగా ఉండిపోయిన కంగారూలు.. నాగ్‌పూర్‌లో ఈ నెల 9న నేరుగా బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చిన్న టిప్‌ని కూడా చెప్పాడు.


IND vs AUS: 2-1తో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టే గెలుస్తుంది.. మహేల జయవర్దనే జోస్యం!

Mahela Jayawardene says Australia to win the Border Gavaskar Trophy 2023 Test series in India. బోర్డర్‌-గవాస్కర్ 2023 ట్రోఫీపై శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అభిప్రాయం వెల్లడించారు.


డబుల్ సెంచరీ బాదిన జూనియర్ చంద్రపాల్.. వెస్టిండీస్ భారీ స్కోరు

Tagenarine Chanderpaul ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న క్రికెటర్. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్ కొడుకైన ఇతను అచ్చం తండ్రిలానే క్రీజులో స్టాన్స్ తీసుకుంటాడు. షాట్స్ ఎంపిక, హిట్టింగ్‌లోనూ చంద్రపాల్ దర్శనమిస్తాడు. వెస్టిండీస్ టీమ్‌లో ఆశాకిరణంలా గత ఏడాది నుంచి కనిపిస్తున్న ఈ 26 ఏళ్ల యంగ్ ప్లేయర్ తాజాగా డబుల్ సెంచరీతో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వేపై తొలి టెస్టులో అజేయంగా డబుల్ సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు.


ఫార్ములా ఈ రేస్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు

ఫార్ములా ఈ రేస్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు భారత్లో మొట్టమొదటి సారిగా  హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ జరగనుంది.  హుసేన్‌సాగర్‌ వేదికగా ఫిబ్రవరి 11న జరుగనున్న అంతర్జాతీయ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్పై ఈ ఈవెంట్ నిర్వహించనుంది. 18 మలుపులతో ఉన్న ట్రాక్‌పై రేసింగ్ కార్...


మళ్లీ వస్తున్నా.. దినేశ్ కార్తీక్ ఆసక్తికర ట్వీట్

టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ గురువారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాపై తొలి టెస్టు మ్యాచ్ ఆడాను.. మళ్లీ ఇదే జరుగుతోంది అంటూ నర్మగర్భంగా ట్వీట్ చేశాడు. దీంతో కార్తీక్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కామెంటేటర్‌గా పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Mohammed Siraj Tilak: మహ‌మ్మ‌ద్ సిరాజ్.. నువ్ ఆడుతుంది భారత జట్టుకు, పాకిస్థాన్‌కు కాదు! మండిపడుతున్న ఫాన్స్

Mohammed Siraj nad Umran Malik Refuse to Apply Tilak. హోటల్ సిబ్బంది తిలకం పెట్టబోతుండగా.. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్, కాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వద్దని నిరాకరించారు.


Chris Gayle: బుమ్రా కఠినమైన బౌలర్. తనను ఎదుర్కోవడం చాలా కష్టం: క్రిస్ గేల్

Chris Gayle: బుమ్రా కఠినమైన బౌలర్. తనను ఎదుర్కోవడం చాలా కష్టం: క్రిస్ గేల్ ఫార్మెట్ ఏదైనా బౌలర్లని ఊచకోత కోసే బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్. అందుకే యూనివర్సల్ బాస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఏ బౌలర్ అయినా గేల్ కి బౌలింగ్ చేయడానికి భయపడేవాళ్లు. అయితే, ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘మీరు ఎదుర్కున్న డేంజరెస్ బౌలర్ ఎవరు?’ అని అడిగి ప్రశ్నకు గేల్ సమాధానం ఇచ్చాడు. ‘ఐపీఎల్...


Suryakumar Yadav ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డేవిడ్ మలన్‌ ఆల్‌టైమ్‌ రికార్డుకు ఎసరు!

Suryakumar Yadav Eye on Dawid Malan ICC T20 Rankings Record. బుధవారం విడుదల అయిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు.


క్రికెటర్ శిఖర్ ధావన్‌కి కొత్త సమస్య.. మాజీ భార్య వేధిస్తోందని కోర్టుకి!

Shikhar Dhawan's Ex Wife Ayesha Mukerji కి పటియాల హౌస్ కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా అయేషా తన పరువు తీస్తోందంటూ గబ్బర్ కోర్టుని ఆశ్రయించాడు. దాంతో విచారణ జరిపిన కోర్టు.. ఇకపై శిఖర్ ధావన్ పరువు తీసే పనులు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా.. ?


PT Usha: నా అకాడమీని ఆక్రమిస్తున్నరు

PT Usha: నా అకాడమీని ఆక్రమిస్తున్నరు తన అథ్లెటిక్స్ ఆకాడమీని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని లెజెండరీ అథ్లెట్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష శనివారం ఆరోపించింది. కేరళ, కోజికోడ్ సమీపంలో ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను 2002లో స్థాపించింది. స్కూల్ కు కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన...


BBL: చరిత్ర సృష్టించిన పెర్త్ స్కార్చర్

BBL: చరిత్ర సృష్టించిన పెర్త్ స్కార్చర్ బిగ్ బాష్‌ లీగ్ 2023 విజేతగా పెర్త్ స్కార్చర్ నిలిచింది.  బ్రిస్బేన్ హీట్తో  జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెర్త్ స్కార్చర్కు ఇది ఐదోBBL  టైటిల్‌ కావడం విశేషం. దీంతో  బీబీఎల్‌లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన టీమ్ గా పెర్త్ స్కార్చర్  చరిత్ర సృష్టించింది. ముందుగా బ్యాటిం...


హనుమ విహారి: ఎడమ చేయి విరిగిందని కుడి చేతితో బ్యాటింగ్... ఒంటి చేతితోనే రెండు ఫోర్లు

మధ్యప్రదేశ్ జట్టుతో ఇండోర్‌లో జరిగిన రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ విసిరిన బౌన్సర్ బలంగా తగలడంతో హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.


Suryakumar Yadav Post: నీ కోసం ఎదురుచూస్తున్నా.. సూర్యకుమార్‌ యాదవ్‌ పోస్ట్ వైరల్!

Suryakumar Yadav Likely to play India vs Australia 1st Test. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో సూర్యకుమార్‌ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.


Rohit Sharma Captain: రోహిత్‌ శర్మ ముందు అరుదైన రికార్డు.. భారత క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!

India Captain Rohit Sharma eye on Rare Record in Border Gavaskar Trophy 2023. భారత క్రికెట్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం రోహిత్‌ శర్మ ముందు ఉంది.


Test Cricket : ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ మర్చిపోతున్నారు : ఇయాన్ బోథం

Test Cricket : ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ మర్చిపోతున్నారు : ఇయాన్ బోథం ఐపీఎల్ కారణంగా భారత్ లో టెస్ట్ క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథం అన్నాడు. మిర్రర్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇయాన్ బోథం మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా ఇయాన్ మాటలతో ఏకీభవిస్తున్నారు. ‘ఇండియాలో ...


ముంబై బౌలింగ్ కోచ్‌గా ఝులన్ గోస్వామి

ముంబై బౌలింగ్ కోచ్‌గా ఝులన్ గోస్వామి భారత మాజీ మహిళా క్రికెటర్ ఝులన్‌ గోస్వామిని  ముంబై ఫ్రాంచైజీ మహిళల ప్రీమియర్ లీగ్ తమ బౌలింగ్ కోచ్, మెంటార్‌గా నియమించింది. ఈ విషయాన్ని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ముందుగా ఆమెకు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆమెకు ఆఫర్ చేసినట్లుగా గంగూలీ చెప్పాడు. ప్రస్తుతం గంగూలీ  ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఉన్...


7 నుంచి 12 దాకా ఎన్టీఆర్​ మార్గ్​ క్లోజ్​

7 నుంచి 12 దాకా ఎన్టీఆర్​ మార్గ్​ క్లోజ్​ చూసేందుకు 21 వేల మంది వస్తారని అంచనా 300 మంది పోలీసులు,  275 మంది ట్రాఫిక్ సిబ్బంది, అధికారులకు డ్యూటీలు రేసింగ్​ పనులను  పరిశీలించిన సీపీ ఖైరతాబాద్/శంషాబాద్​, వెలుగు: ఫార్ములా– ఈ రేసింగ్​కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,  రేసింగ్ టైంలో ఉండే ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని హైదరాబాద్...


మేనమామ కూతురితో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వివాహం

మేనమామ కూతురితో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వివాహం మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. ఇటు క్రికెటర్లు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తో పాటు..పాకిస్తాన్ క్రికెటర్లు -షాన్ మసూద్, షాదాబ్ ఖాన్,  హరీస్ రౌఫ్ లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజా...


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. టీమిండియా వికెట్ కీపర్‌గా కోనసీమ కుర్రాడు?

Ind vs Aus 2023 series లో భారత్ జట్టుకి వికెట్ కీపర్‌గా ఎవరు వ్యవహరించబోతున్నారు? కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లు టీమ్‌లో ఉన్నారు. కానీ ముగ్గురికీ టెస్టుల్లో కీపింగ్ చేసిన అనుభవం లేదు. ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ దేశవాళీలో మాత్రం కీపింగ్ చేశారు. దాంతో కిషన్‌తో పోలిస్తే కేఎస్ భరత్‌కే కీపర్‌‌గా తొలి టెస్టులో ఛాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


హర్భజన్ సింగ్ రికార్డ్‌పై కన్నేసిన అశ్విన్.. టాప్‌లో అనిల్ కుంబ్లే

Ravichandran Ashwin Test Records ఆస్ట్రేలియాపైనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం కంగారూలకి మొదటి నుంచి సవాల్‌గానే కనిపిస్తోంది. భారత్ వేదికగా గురువారం నుంచి ఆస్ట్రేలియా టీమ్ నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దాంతో ఈ సిరీస్‌లో మరో అరుదైన మైలురాయిని అశ్విన్ అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.


IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురు దెబ్బ.. కీలక పేసర్ ఔట్..!

భారత్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుగా గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే మిచెల్ స్టార్క్ తొలి టెస్టుకు దూరంగా కాగా.. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం నాగ్‌పూర్ టెస్టుకు దూరం కానున్న సంగతి తెలిసిందే. పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం బోర్డర గావస్కర్ ట్రోఫీలోని తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడని తెలుస్తోంది. దీంతో హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్ బరిలోకి దిగనున్నాడు. భారత్, ఆసీస్ మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది.


6,6,6,6,6,6.. మంత్రి గారి బౌలింగ్‌‌లో సిక్సర్ల మోత మోగించిన పాక్ బ్యాటర్

మంత్రి గారు బౌలింగ్ చేస్తున్నారంటే ఎవరైనా ఆచితూచి ఆడతారు. కానీ పాకిస్థాన్ బ్యాటర్ మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ బౌలింగ్‌లో చెడుగుడు ఆడుకున్నాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది సత్తా చాటాడు. అలాగనీ ఆ స్పోర్ట్స్ మినిస్టర్‌కు బౌలింగ్ రాదనుకోకండి. అతడు పాకిస్థాన్ తరఫున రెండు వరల్డ్ కప్‌లలో ఆడిన పేసర్. ఆ బౌలర్ పేరు వహాబ్ రియాజ్ కాగా... సిక్స్‌ల మోత మోగించిన ఆ బ్యాటర్ ఇఫ్తిఖార్ అహ్మద్.


‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’.. హైదరాబాద్ క్రికెటర్‌పై రవీంద్ర జడేజా ప్రశంసలు!

టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా హైదరాబాద్ యువ క్రికెటర్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటూ తిలక్ వర్మను ఆకాశానికెత్తాడు. గత ఐపీఎల్ సీజన్లో ముంబై తరఫున ఆడిన తిలక్ సత్తా చాటిన సంగతి తెలిసిందే.


షాహిద్ అఫ్రిది కుమార్తెతో పేసర్ షాహీన్ అఫ్రిది వివాహం.. ‘కూతురు’ గురించి ఎమోషనల్ పోస్టు

Shaheen Shah Afridi Marriage: పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది వివాహం మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తెతో జరిగింది. కరాచీలో జరిగిన ఈ వివాహ వేడుకలో క్రికెటర్లు మెరిశారు. పెళ్లి అనంతరం షాహిద్ అఫ్రిది తన కుమార్తె గురించి భావోద్వేగ ట్వీట్ చేశాడు.


సూర్య గోల్డెన్ ఛాన్స్‌కు గిల్ అడ్డు తగులుతున్నాడా..?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో సూర్య, గిల్‌లలో ఒకరిని ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.


Steve Smith: బీసీసీఐ మోసం చేసింది.. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడను! స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు

Steve Smith says Last Time BCCI served us a green top pitches. బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2023కి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


పాక్‌తో మ్యాచ్‌ ఆడాలంటే భారత్‌కి భయం.. రెచ్చగొడుతున్న మియాందాద్

Asia Cup Controversy ఇంకా కొనసాగుతోంది. ఆసియా కప్ -2023 కోసం పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లేది లేదని భారత్ తేల్చి చెప్తుండగా.. పాకిస్థాన్ మాత్రం కచ్చితంగా రావాలంటూ పట్టుబడుతోంది. ఒకవేళ రాకపోతే పర్యావసానాలు ఎలా ఉంటాయో కూడా చెప్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినా బీసీసీఐ వెనక్కి తగ్గకపోవడంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి భారత్ నుంచి కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.


Ishan Kishan: ఇషాన్ స్పిన్నర్లని ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలి: వసీం జాఫర్

Ishan Kishan: ఇషాన్ స్పిన్నర్లని ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలి: వసీం జాఫర్ లెఫ్టా హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ హోదాలో రిషబ్ పంత్ ని భర్తీ చేస్తాడనుకునన్ ఇషాన్ కిషన్, గ్రౌండ్ లో తడబడుతున్నాడు. బంగ్లాదేశ్ పై చేసిన డబుల్ సెంచరీ మినహా ఇషాన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీసుల్లో ఘోరంగా విఫలం అయ్యాడు. బ్యాటుతో...


IND Vs AUS: ఆసీస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ.. మొదటి టెస్ట్‌ నుంచి హేజిల్‌వుడ్ ఔట్

Josh Hazlewood Ruled out of Nagpur Test: మొదటి టెస్ట్‌కు ముందు ఆసీస్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ దూరమవ్వగా.. తాజాగా మరో కీలక బౌలర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మొదటి టెస్ట్ నుంచి ఔట్ అయ్యాడు. రెండో టెస్టుకు కూడా అతను కోలుకోవడం అనుమానంగానే మారింది.


volleyball championship: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌!

volleyball championship: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌! న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి వాలీబాల్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌ అభిమానుల ముందుకు రాబోతోంది వాలీబాల్‌ వరల్డ్‌, ఎఫ్‌ఐవీబీ సంయుక్త ఆధ్వర్యంలో పురుషుల వాలీబాల్‌ క్లబ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు రంగం సిద్ధమైంది.  రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ నిర్వహిస్తున్న ఏ23 భాగస్వామ్యంతో ...


Women IPL: విమెన్ ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్

Women IPL: విమెన్ ఐపీఎల్ వేలం డేట్ ఫిక్స్ బీసీసీఐ.. ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్ కోసం వేలం తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 13న ముంబైలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ లో బీసీసీఐ అధికారి ఈ వార్తను తెలియజేశాడని ఇన్ సైడ్ స్పోర్ట్స్ నివేదికలో తెలిపింది....


ఈ నెల13న డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల వేలం!

ఈ నెల13న డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల వేలం! న్యూఢిల్లీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫ్రాంచైజీలను భారీ మొత్తానికి కట్టబెట్టిన బీసీసీఐ.. ఇప్పుడు ప్లేయర్ల ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 13న ముంబైలో ప్లేయర్ల వేలాన్ని నిర్వహి...


IND vs NZ 3rd T20: చహల్‌కు తప్పకుండా అవకాశం కల్పించాలి.. గిల్‌ స్థానంలో పృథ్వీ షా బెటర్!

Wasim Jaffer Picks Yuzvendra Chahal and Prithvi Shaw for IND vs NZ 3rd T20I. మూడో టీ20 మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని వసీమ్ జాఫర్ సూచించాడు.


చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై ..ప్రపంచంలోనే మొదటి బౌలర్

చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై ..ప్రపంచంలోనే మొదటి బౌలర్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ ఆండ్రూ టై వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు.  బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడిన టై ఫైన‌ల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బాజ్‌లేను ఔట్ చేసి 300 వికెట్ సాధించాడు.మొత్తంగా ఆండ్రూ టై 211 మ్యా...


Hanuma Vihari Injury: గాయాన్ని లెక్క‌చేయ‌కుండా.. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి! వీరోచిత పోరాటం

Hanuma Vihari bats left-handed after Injury in Ranji Trophy 2023. ఆంధ్రా కెప్టెన్ అయిన హ‌నుమా విహ‌రి మ‌ణిక‌ట్టు గాయం లెక్క‌చేయ‌కుండా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు.


Virat Kohli: విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడాలి.. మాజీ ప్లేయర్ సూచన!

Irfan Pathan gives suggestion to Virat Kohli ahead of IND vs AUS Test series. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్‌ పఠాన్.. మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఆటతీరును విశ్లేషించాడు.


WPL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌.. మిథాలీ రాజ్‌తో కలిసి..!

Former Australia Cricketer Rachael Haynes appointed Gujarat Giants Head Coach. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ నియమించుకుంది.


ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చాను: సూర్యకుమార్ యాదవ్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించనున్నాయి. కాగా అహ్మదాబాద్‌ టీ20 సూర్యకు స్పెషల్ కానుంది. రెండేళ్ల క్రితం ఇక్కడే సూర్య అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. దీంతో అహ్మదాబాద్ చేరుకోగానే.. ఎక్కడ మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ సూర్య టీమ్ మేనేజర్‌తో వ్యాఖ్యానించాడు.


Jasprit Bumrah Comeback: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్‌ బుమ్రా!

Jasprit Bumrah likely to play IND vs AUS Last Two Tests. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


అరుదైన రికార్డుకు 63 పరుగుల దూరం..

అరుదైన రికార్డుకు 63 పరుగుల దూరం.. టీ20ల్లో టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. పొట్టి ఫార్మా్ట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 47 పరుగులు చేసిన సూర్య..రెండో మ్యాచ్ లో ఓపిగ్గా బ్యాటింగ్ చేసి 26 పరుగులతో భారత్ ను గెలిపించాడు. ఈ క్రమంలో మూడో టీ20కి సిద్ధమైన సూర్యకుమార్ యాదవ్ ను ఓ...


బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే

2022 ఏడాదికి గాను ఐదుగురు ప్లేయర్స్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కోసం పోటీపడుతున్నారు. వారిలో వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్‌ ఉన్నారు.


IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి

Border Gavaskar Trophy 2023: ఆసీస్-భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఉన్న రెండు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఐదుగురు ప్లేయర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. వాళ్లపై ఓ లుక్కేయండి.


ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన తెలంగాణ ప్లేయర్కు గోల్డ్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన తెలంగాణ ప్లేయర్కు గోల్డ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో  తెలంగాణ క్రీడాకారుడు లోకేష్ రెడ్డి అదరగొట్టాడు.  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. పంజాబ్ ప్లేయర్ అభినవ్ తో జరిగిన ఫైనల్లో 21-19,15-21,22-20 స్కోరు తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. హోరా హోరీగా జరిగిన ఫైనల్లో తొలి సెట్ ను 21...


సెంచరీతో అదరగొట్టిన రిక్కీ భుయ్.. రంజీ క్వార్టర్ ఫైనల్లో పటిష్ట స్థితిలో ఆంధ్రా

రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రా జట్టు అదరగొడుతోంది. 58 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ హనుమ విహారి మణికట్టు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. రిక్కీ భుయ్, కరణ్ షిండే అదరగొట్టే ప్రదర్శనతో ఆంధ్రా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రిక్కీ భుయ్ శతకంతో అజేయంగా నిలవగా.. షిండే సెంచరీకి కొద్ది దూరంలో నిలిచాడు.


బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయింపు

బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయింపు రూ. 3,339. 32 కోట్ల కేటాయింపు న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ప్రవేశ పెట్టిన 2023–2024 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం 3,397.32 కోట్లు కేటాయించింది. పోయినేడాది కంటే రూ. 723.97 కోట్లు పెంచింది.  2022–23 సీజన్‌‌‌‌‌‌‌‌లో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీకి తొల...


గిల్ అజేయ శతకం.. సత్తా చాటిన హార్దిక్.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద విజయం

సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకానికి.. హార్దిక్ పాండ్య కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన తోడు కావడంతో 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌కు టీ20ల్లో పరుగుల పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కివీస్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు.


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ట్రెయినింగ్‌

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ట్రెయినింగ్‌ జడేజా రీఎంట్రీకి  లైన్​ క్లియర్​ నాగ్​పూర్: స్వదేశంలో వరుసగా షార్ట్​ ఫార్మాట్​ సిరీస్​లు నెగ్గి జోష్​మీదున్న టీమిండియా.. టెస్ట్​ ఫార్మాట్​లో అసలు సమరానికి రెడీ అవుతోంది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే నాలుగు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ (బోర్డర్​–గావస్కర్​ ట్రోఫీ) కోసం ప్రాక్టీస్ షురూ చేసింది....