LSG VS KKR HIGHLIGHTS: లక్నోకు ఘోర పరాభవం.. సునీల్‌ నరైన్‌ విధ్వంసంతో కోల్‌కత్తాకు భారీ విజయం

IPL LSG vs KKR Highlights: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న లక్నో సూపర్‌ జియాంట్స్‌ ఘోర పరాభవం తప్పలేదు. 98 పరుగుల తేడాతో లక్నోపై కోల్‌కత్తా భారీ విజయం సొంతం చేసుకుంది. భారీ స్కోర్‌ ఛేదనలో లక్నో తడబడి ఐదోస్థానానికి చేరుకుంది.

Also Read: PBKS vs CSK Highlights: చెన్నైకి భారీ విజయం.. ఏడో ఓటమితో పంజాబ్‌ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-05T18:18:58Z dg43tfdfdgfd