MI VS SRH | వంద‌లోపే స‌గం వికెట్లు.. క‌ష్టాల్లో స‌న్‌రైజ‌ర్స్

MI vs SRH : ముంబై గ‌డ్డ‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క‌ష్టాల్లో ప‌డింది. వంద లోపే 5 కీల‌క వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(11), ట్రావిస్ హెడ్(48), మ‌యాంక్ అగ‌ర్వాల్(5), నితీశ్ కుమార్(20), హెన్రిచ్ క్లాసెన్(2)లు ఒక‌రి వెంట ఒక‌రు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దాంతో, జ‌ట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్య‌త టెయిలెండ‌ర్ల‌పై ప‌డింది. ప్ర‌స్తుతం ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, మార్కో జాన్‌సెన్(1) ఆడుతున్నారు. 13.1 ఓవ‌ర్ల‌కు స్కోర్.. 96/5.

2024-05-06T15:13:57Z dg43tfdfdgfd